A FATHER IS A SON'S FIRST HERO AND A DAUGHTER'S FIRST LOVE .


సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి గంజాయి కేసులు సంగారెడ్డి కంది జైలు కి వచ్చారు ఒక త్రీ మంత్స్ తర్వాత బెయిల్ వచ్చింది భార్యకు బాగా జ్వరం ఉంది భార్యకు రాలేని  పరిస్థితి అంటే బెయిల్ సిద్దిపేట్ కోర్టులో తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జైల్ కి ఆ బెయిల్ కవర్ తీసుకొని వస్తే కవర్ తీసుకొని మేము రిలీజ్ చేస్తాం. బెల్ట్ ఇంట్లో ఉంది నైట్ జ్వరం ఎక్కువైంది తెల్లారి పోలేని పరిస్థితి.
సర్ప్రైజ్ ఇద్దరు పిల్లలు బెయిల్ కవర్ తీసుకొని సంగారెడ్డికి తీసుకొచ్చారు జస్ట్ అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అబ్బాయి ఫైవ్ ఇయర్స్ మెదక్ లో బస్సు ఎక్కిరు సంగారెడ్డి పాత బస్టాండ్ లో దిగారు ఆటో ఎక్కి కంది దగ్గర దిగారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30am  అయింది మాములుగా మేము 6-6:30am మధ్యలో ఇస్తాం నెక్స్ట్ మధ్యాహ్నం ఎవరు రారు ఈవెనింగ్ 5:30pm.  కి తీసుకుని వెళ్తారు. 

చిన్నపిల్లల ఇద్దరు ఓపెన్ జైల్ ఖైదీ కి కనెక్ట్ అయ్యారు తొందరగా వదిలేస్తే వాళ్ళ ఇంటికి పోతామంటున్నారు అ పాయింట్ కనెక్ట్ అయింది వెంటనే పిల్లలు నా చామ్ బార్ కి పిలిపించిన కూర్చోబెట్టిన బిస్కెట్ ప్యాకెట్లు పాలు తాగించిన పిల్లలు అమ్మ రూల్స్ ప్రకారం అయితే సాయంత్రం అయితది మీరు వెళ్ళి పొండి మీ నాన్నను పంపించేస్తా మగపిలాడేమో ఓకే అంటున్నాడు ఆడపిల్లనేమో ప్లీజ్ సార్ వద్దు సార్ అంటుంది పాప ఏడుస్తుంది అంటే అప్పటికి ఫోర్ మల్టీస్ అయిపోతున్నాయి వీళ్లకు చెప్పట్లేదు కాసేపు మాట్లాడిస్తున్నాను అమ్మాయి వినట్లేదు ఫాదర్ అంటే ఎఫెక్షన్ అక్కడ మదర్ జ్వరంతోనుంది ఆ పిల్లల్లో కనిపిస్తుంది మొత్తం ఫార్మాలిటీస్ 20 నిమిషాల్లో రెడీ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ని పిలిపించిన ఎఫెక్షన్ ఏడుస్తుంది పోదాం డాడీ తొందర మమ్మీ కి జ్వరం వచ్చింది పోదాం పోదాం అంటుంది 

పోతుపోతు అడిగా ఏం చదువు కుంటావు పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటా సార్ అని అన్నది .పుస్తకాలు నోట్ బుక్స్ ఉన్నాయా అని అడిగా ఉన్నాయి సార్ మమ్మీ కొనిస్తాన్నది ఎన్ని కొనిస్తది ఒక బుక్ సార్, ఒక బుక్ సంవత్సరం పాటు సరిపోదు కదా ఏదో అడ్జస్ట్ చేసుకుంటాం సార్ అని అన్నది. మా దగ్గర చంచల్గూడా జైల్లో ప్రింటింగ్ ప్రెస్ ఉంటది అక్కడ అమ్మతం పుస్తకాలు సో అలా 20 నోట్ బుక్స్ కొన్ని పెన్స్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని పంపించేసాను. అనుకోకుండా బయటికి వెళ్లాక మా జవాన్ ఎవరో బయట నిలబెట్టి ఫోటో తీశారు మరి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇవి నాకు ఒక ఆలోచన వచ్చింది ఇది ఒక త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పిల్లలది.

అంటే పాప డేర్ తండ్రి కోసం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సిద్దిపేట నుంచి ప్రయాణం వదిలేస్తే మా అమ్మకు జ్వరం వచ్చింది తండ్రి తప్పు చేసిండు కావచ్చు   కానీ ఆ పిల్లల జర్నీ అండ్ రిస్క్ నాకు చాలా బాగా కనెక్ట్ అయిన జర్నీ.

- నవాబ్ శివకుమార్ గౌడ్
చంచల్ గూడ జైలు సూపరిండెంటెంట్.

Until next time
 𝒦𝒶𝓁𝒶𝓁𝒾𝓈𝒶𝒾𝓇𝒶𝓂𝑔𝑜𝓊𝒹

Comments

Popular posts from this blog

SOCIETY: : HONOUR KILLINGS

ČOŘŔUPŤÏOÑ ÎN Ã WÓŔŁĐ