A FATHER IS A SON'S FIRST HERO AND A DAUGHTER'S FIRST LOVE .
సిద్దిపేటకు సంబంధించిన ఒక వ్యక్తి గంజాయి కేసులు సంగారెడ్డి కంది జైలు కి వచ్చారు ఒక త్రీ మంత్స్ తర్వాత బెయిల్ వచ్చింది భార్యకు బాగా జ్వరం ఉంది భార్యకు రాలేని పరిస్థితి అంటే బెయిల్ సిద్దిపేట్ కోర్టులో తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జైల్ కి ఆ బెయిల్ కవర్ తీసుకొని వస్తే కవర్ తీసుకొని మేము రిలీజ్ చేస్తాం. బెల్ట్ ఇంట్లో ఉంది నైట్ జ్వరం ఎక్కువైంది తెల్లారి పోలేని పరిస్థితి. సర్ప్రైజ్ ఇద్దరు పిల్లలు బెయిల్ కవర్ తీసుకొని సంగారెడ్డికి తీసుకొచ్చారు జస్ట్ అమ్మాయి ఎయిట్ ఇయర్స్ అబ్బాయి ఫైవ్ ఇయర్స్ మెదక్ లో బస్సు ఎక్కిరు సంగారెడ్డి పాత బస్టాండ్ లో దిగారు ఆటో ఎక్కి కంది దగ్గర దిగారు అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30am అయింది మాములుగా మేము 6-6:30am మధ్యలో ఇస్తాం నెక్స్ట్ మధ్యాహ్నం ఎవరు రారు ఈవెనింగ్ 5:30pm. కి తీసుకుని వెళ్తారు. చిన్నపిల్లల ఇద్దరు ఓపెన్ జైల్ ఖైదీ కి కనెక్ట్ అయ్యారు తొందరగా వదిలేస్తే వాళ్ళ ఇంటికి పోతామంటున్నారు అ పాయింట్ కనెక్ట్ అయింది వెంటనే పిల్లలు నా చామ్ బార్ కి పిలిపించిన కూర్చోబెట్టిన బిస్కెట్ ప్యాకెట్లు పాలు తాగిం...